Sunday, 13 September 2026 01:55:11 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

లైన్స్ క్లబ్ మరియు జి.వీ.ఎం.ఫౌండేషన్ వారు సంయుక్తంగా నేత్ర మరియు కార్డియాలజీ వైద్య శిబిరం...

Date : 01 October 2022 11:47 PM Views : 581

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : వేంసూరు మండలంలోని మర్లపాడు గ్రామంలో, సత్తుపల్లి లైన్స్ క్లబ్ మరియు జి.వీ.ఎం.ఫౌండేషన్ వారు సంయుక్తంగా మర్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన నేత్ర మరియు కార్డియాలజీ వైద్య శిబిరాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అదేవిధంగా గ్రామానికి చెందిన గండ్ర సోమిరెడ్డి గారు వారి తల్లిదండ్రులు గండ్ర వీర వెంకటరెడ్డి, మహాలక్ష్మి జ్ఞాపకార్థం జి.వి.ఎం.ఫౌండేషన్ ద్వారా ప్రెజర్ బాక్స్ ని వితరణ చేయగా ,ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేతుల మీదుగా గ్రామ వైకుంఠధామానికి అందజేశారు. దాతృత్వంతో సేవా కార్యక్రమాలు చేస్తున్న వారిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎసిపి వెంకటేష్, ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, సత్తుపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు మందపాటి ప్రభాకర్ రెడ్డి, సెక్రెటరీ దొడ్డ కృష్ణయ్య, ట్రజెరర్ రమేష్, దార కృష్ణారావు, లయన్స్ క్లబ్ సభ్యులు గండ్ర జయ, గండ్ర మాధవ రెడ్డి , జగన్ మోహన్ రెడ్డి, రామచంద్ర రెడ్డి, లయన్స్ క్లబ్ దుబా శ్రీనివాస రెడ్డి, భిమిరెడ్డి సుధాకర్ రెడ్డి, జక్కం, ప్రసాద్, తోట రమేష్, కొత్తూరు సత్యనారాయణ, సాంబ శివ గుప్త తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: