Thursday, 30 July 2026 12:23:33 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శ్రీ సోమావతి సోమలింగేశ్వర దేవాలయ కమిటీ ఏర్పాటు...

Date : 07 December 2022 01:30 AM Views : 529

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల పరిధిలో దాది రెడ్డిపల్లి గ్రామ సమీపంలో శ్రీ సోమావతి శ్రీ అక్కదేవతల ప్రాంగణంలో శ్రీ సోమలింగేశ్వర దేవాలయం ఆలయ కమిటీ అర్చకులు పూజారి వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ కమిటీ దాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అర్చకులు రేపన వెంకటేష్ (ప్రెసిడెంట్), రేపన లక్ష్మన్న (వైస్ ప్రెసిడెంట్), గోరంట్ల గ్రామానికి చెందిన కుమ్మర గంగాద్రి (సెక్రెటరీ), మణుకురు నాగరాజు (జాయింట్ సెక్రెటరీ), దాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రేపన శ్యామ్ రాజ్ (కోశాధికారి), కమిటీ మెంబర్లు కుమ్మర నంజి రెడ్డి, కర్ణ ఆంజనేయులు , లక్ష్మీపతి , హరినాథ్ , సభ్యులు గౌనిపల్లి గ్రామానికి చెందిన మల్లెల రమేష్ , దాది రెడ్డి పల్లి గ్రామానికి చెందిన రేపన కోటప్ప నిర్ణయించినట్లు ఆలయ అర్చకులు వెంకటేష్ ఓ ప్రకటనలో తెలిపారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :