సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట డివిజన్ మాదన్నపేట గ్రామానికి చెందిన యువ దళిత యూత్ అసోసియేషన్ అధ్యక్షునిగా పుట్ట సురేష్ ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులు పుట్ట సురేష్ ప్రధాన కార్యదర్శి గుండె ప్రేమ్ కుమార్ ఉపాధ్యక్షులు గుండె వేణు కోశాధికారి శనిగరపు వినయ్ సహాయ కార్యదర్శి ముక్క సురేష్ గేమ్స్ సెక్రటరీ అరూరి పరమేశ్వర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఎన్నికైన నూతన అధ్యక్షుడు పుట్ట సురేష్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో అధ్యక్షునిగా ఎన్నుకున్న ఈ పాలకవర్గానికి యూత్ అసోసియేషన్ సభ్యులందరికీ తగిన న్యాయం చేస్తానని కృతజ్ఞతలు తెలిపారు.
-----------------------
Reporter