Monday, 14 September 2026 06:23:19 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మాకు హక్కులు కల్పించండి మహాప్రభూ ...

Date : 12 May 2023 12:37 AM Views : 597

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ వెంగళరావు కాలనీలో 727 సర్వేనెంబర్ భూమి ప్రభుత్వ భూమి కొంతమంది స్థానికులు కొంతకాలంగా కజ్జాలు చేసి వారి పేరు మీద పట్టాలు ఉన్నట్టు స్థానిక ప్రజల్ని మోసం చేస్తున్నారు అలాంటి మోసకారులని బయటికి తీసి కలెక్టర్లకి ఎమ్మార్వోలకి వినతి పత్రాలు ఇచ్చి విచారణ చేయగా ఆ భూమి 727 సర్వే నెంబరు ప్రభుత్వ భూమిగా గుర్తించినారు అట్టి భూమిలో స్థానికులైనటువంటి నిరుపేదలు అసలు ఇల్లు లేని వారు డబల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా రాని వాళ్ళు స్థలాలు లేక కిరాయి ఇళ్లల్లో కిరాయి కట్టలేని స్థితిలో దీనంగా బతుకుతున్నటువంటి నిరుపేదలు 727 ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని మాకు ఈ భూమిలో హక్కు కల్పించి స్థానికంగా మమ్మల్ని గుర్తించాలని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకొనుచున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: