సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం చంద్రయ్య పల్లి గ్రామానికి చెందిన రాకేష్ నిన్న రాత్రి పిడుగు పడి మృతి చెందగా వారి మృతదేహానికి పూల మాల వేసి నివాళర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వరరావు మాజీ వైస్ ఎంపీపీ జయపాల్ రెడ్డి ఎంపీటీసీలు మాజీ సర్పంచ్ కేశవరెడ్డి మండల నాయకులు శంకేశి కమలాకర్ చందు గౌడ్ వీరేశం గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter