Thursday, 30 July 2026 05:49:58 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొందుర్గు లో న్యూ పవర్ కుంగ్ ఫు (కరాటే) టోర్నమెంట్ ఛాంపియన్షిప్...

Date : 29 August 2023 07:19 AM Views : 188

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థులు షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గులో జరిగిన సౌత్ ఇండియా కుంగ్ ఫు కరాటే ఛాంపియన్షిప్ 2023 న్యూమంక్స్ కుంగ్ ఫు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన కుంగ్ ఫు టోర్నమెంట్లో షాద్ నగర్ కు చెందిన న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థి బ్లాక్ బెల్ట్ విభాగంలో అభినవ్ ప్రథమ బహుమతి గోల్డ్ మెడల్, సర్టిఫికేట్, ఛాంపియన్షిప్ కప్ కైవసం చేసుకున్నాడు. విద్యార్థినీ విద్యార్థులు గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సాధించారు. ఈ కార్యక్రమంలో బాలరాజ్ మాస్టర్, అహ్మద్ మాస్టర్ (బ్రూస్ లీ) పాల్గొనడం జరిగింది

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :