Thursday, 30 July 2026 03:55:24 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మెట్రో ఏర్పాటు నిర్ణయం హర్షించదగ్గ విషయం... సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం

Date : 02 August 2023 02:06 AM Views : 426

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : మెట్రో రాకతో షాద్ నగర్ అభివృద్ధిలో మరింత ముందుకు సాగనుందని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. హైదరాబాద్ నుండి శంషాబాద్, కొత్తూర్ మీదుగా షాద్ నగర్ వరకు మెట్రో ఏర్పాటు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల నందిగామ మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మెట్రో విస్తరణలో భాగంగా షాద్ నగర్ వరకు మెట్రో ఏర్పాటు నిర్ణయం హర్షించదగ్గ విషయం అన్నారు. మెట్రో ఏర్పాటు అటు ప్రజలకు ఇటు ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మెట్రో ఏర్పాటుతో షాద్ నగర్ మెట్రో నగరంగా ఏర్పడనుందని సంతోషం వ్యక్తం చేశారు. మెట్రో ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం పట్ల సీఎం కేసీఆర్ కి, మంత్రి కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: