Wednesday, 29 July 2026 08:21:44 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జిల్లా ఎస్పీ వినీత్ చెక్ పోస్ట్ ల ఆకస్మిక తనిఖీ...

Date : 19 October 2023 02:42 AM Views : 446

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డి పల్లి మండలం పరిధిలోని బూరుగ్గుడెం లోని జిల్లా బోర్డర్ చెక్ పోస్ట్ నీ జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ జి ఐపీఎస్. ఆకస్మికంగా చెకింగ్ చేసినారు. అంతేకాకుండా ఎలక్షన్ కోడ్ ఉన్నందున జరగబోయే ఎన్నికల సందర్భంగా అనుమానస్పదంగా ఉన్న వాహనాలను తనిఖీ చేస్తూ మరియు ఇతర వాహనాలను కూడా పకడ్బందీగా చెకింగ్ చేసి మాత్రమే విడిచి పెట్టాలని ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్య వైఖరి జరగకుండా ఒక్కొక్క వెహికిల్ ని పకడ్బందీగా చెకింగ్ చేయాలని డ్యూటీని సక్రమంగా చేయ్యాలని ఒకటికి రెండుసార్లు పరీక్షించిన తర్వాతనే వాహనాలను వదలాలని లేకపోతే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మండల పోలీస్ సిబ్బంది కి సూచనలు తెలియజేస్తూ హెచ్చరికను కూడా జారీ చేశారు అంతేకాకుండా వాహనాలలో ఎక్కువ మొత్తంలో డబ్బును కానీ మద్యం కానీ మాదకద్రవ్యాలు గంజాయి కానీ తీసుకు వెళ్తున్న వాహనాలను అదుపులోకి తీసుకొని మరియు వాహనదారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచనలు తెలియజేసినారు. ఈ సందర్భంగా అన్నపురెడ్డిపల్లి మండల పోలీస్ సిబ్బంది సబ్ ఇన్స్ ఫెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ డి షాహేన . తదితరులు ఉన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :