సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజినీకాంత్ : కామారెడ్డి జిల్లాలో కల్తీకలు తాగి 58 మంది అనారోగ్యానికి గురయ్యారు కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది నస్రుల్లాబాద్ మండలంలోని అంకుల్ తాండ దుర్గి గిరి పూర్ మండలం రామరంచ గ్రామాలకు చెందిన 58 మంది సోమవారం కళ్ళు దుకాణాల్లో కల్తీ కళ్ళు తాగారు అనంతరం తీవ్ర అవస్థకు గురయ్యారు విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది వెంటనే 46 మందిని బాన్సువాడ ఆసుపత్రికి తరలించగా మిగతా 12 మందిని నిజామాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు
-----------------------
Reporter