Sunday, 13 September 2026 12:18:25 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సీ ఎం జగన్మోహన్ రెడ్డి వడ్డెర కులస్తులకు ఎమ్మెల్సీ స్థానాలను కేటాయించడంపై హర్షం వ్యక్తం చేసిన ఓ సి సి ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి వి రమణ.....

Date : 22 February 2023 11:58 PM Views : 632

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువులోని ఓ సి సి ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ (చిన్నప్పయ్య) మాట్లాడుతూ వడ్డెర్ల ఒక శుభ పరిణామం తెలియజేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వడ్డెర జాతికి చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పించే విషయంలో ఒక గొప్ప నిర్ణయంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి యేసు రత్నం (గుంటూరు ఎమ్మెల్యే కోటా) కి, జయ మంగళ వెంకటరమణ (పశ్చిమగోదావరి లోకల్ కోట) కి ఇవ్వడం ఇదొక శుభ పరిణామం వడ్డెరల స్థిర కాల కోరికలో ఇది ఒక భాగం అని . స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు వడ్డూర్ల జాతలో రాజకీయ భవిష్యత్తు కలగలేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మా కులానికి చెందిన వారికి అవకాశం కల్పించారు.ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కి రాష్ట్ర ప్రభుత్వా మనస్ఫూర్తిగా వడ్డెర కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓ సి సి ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, హర్షం తెలియజేస్తున్నాం ఓ సి సి ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి రమణ (చిన్నప్పయ్య) తెలిపారు.....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: