Saturday, 12 September 2026 06:02:59 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం...

Date : 29 December 2025 01:49 AM Views : 554

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలం కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక అంబేద్కర్ సెంటర్ లో ఇందిరా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అందించారు, ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్ర సాధన దేశాభివృద్ధిలో చేసిన కృషి పార్టీ ఆశయాలు లక్ష్యాలపై నాయకులు ప్రసంగించారు ప్రజలు సమక్షమే ద్రయంగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పనిచేస్తుందని పేర్కొన్నారు అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ పి ఏ సి ఎస్ చైర్మన్ చిడెం మోహన్ రావు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిడెం సాంబశివరావు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మన్యం సునీల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిట్టెం సాయి వెంకటాపురం సర్పంచ్ సరస్వతి వెంకటాపురం ఉపసర్పంచ్ (షేక్ షర్ఫుద్దీన్ సన్నీ ) సీనియర్ నాయకులు సీతాదేవి. సాయి. సత్యనారాయణ. సుందర్ రావు మురళి రవి కిరణ్ హరి నాగరాజు పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: