Monday, 14 September 2026 08:45:17 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మై హోమ్ ప్రజా భిప్రాయ సేకరణ కు మద్దతు తెలిపిన... -ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్

Date : 01 September 2023 05:56 AM Views : 358

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మేళ్ళ చెరువు మండల కేంద్రంలోని మై హోమ్ సిమెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు మద్దతు పలికిన ఎంపీపీ మూడవత్ పార్వతి కొండా నాయక్, జెడ్పీటీసీ జగన్ నాయక్, సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి. వారు మండల పరిధిలోని గ్రామల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలని, లోకల్ వాళ్లకే 80% ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పర్యావరణం కాలుష్యం కాకుండా చెట్లు నాటాలని, తెలియజేశారు, మఠంపల్లి మండల అభవృద్ధి లో మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం సాయసహకరలు అందించాలని కోరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: