Wednesday, 29 July 2026 01:18:15 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కష్టపడండి ఫలితం మనదే... సింహం కార్యకర్తలకు దిశా నిర్దేశం...

Date : 25 November 2023 07:26 AM Views : 241

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : కొంచెం కష్టపడితే షాద్ నగర్ అసెంబ్లీలో ఫలితం సింహం గుర్తుదేనని ఆ పార్టీ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి కార్యకర్తలకు, నాయకులకు దిశా నిర్దేశం చేశారు. షాద్ నగర్ నియోజకవర్గం లోని చౌదరి గూడ, కొందుర్గు, కొత్తూరు, కేశంపేట్ మండలాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమాలకు హాజరై కార్యకర్తలకు సూచన సలహాలు చెయడం జరిగింది. కొంచెం కష్టపడితే ఫలితం మనదే కాబట్టి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించి మనం చేసిన ప్రతి కార్యక్రమం ప్రతి గడప కు చేరాలని అన్నారు. ప్రజల్లో ఉన్నాము కాబట్టి మనం గెలిస్తే మనం చేసే కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని కోరారు. గ్రామాల్లోకి ఎన్నికలప్పుడే మళ్ళి మళ్ళీ మాయగాలు వచ్చి మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తారానే విషయం ప్రజలకు వివరించాలని కోరారు. మనం చేసే కార్యక్రమాలే మనకు ఆశీర్వాదం అని అన్నారు. కార్యకర్తలకు ఏ ఇబ్బంది ఎదురైనా నాకు సమాచారం అందించాలని కోరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :