సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ మండలం లో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించడానికి సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు నిర్వహించి. పోలీస్ వారు నిర్దేశించిన స్థలంలో జాగ్రత్తగా డ్యూటీ చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించినందుకు, జిల్లా ప్రజానీకానికి మరియు భద్రత సిబ్బందికి పాల్వంచ డిఎస్పి సత్యనారాయణ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి.ఆర్.ఎస్ యువ నాయకుడు ఆర్షద్ ...
-----------------------
Admin