సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ 01-12-2024 కామారెడ్డి లో ఓంకారేశ్వర్ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం ఎంపీ సురేష్ షెట్కార్, కామారెడ్డి జిల్లాలోని ఓంకారేశ్వర్ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ సురేష్ సత్కర్ అన్నారు కామారెడ్డి పట్టణంలోని జయశంకర్ కాలనీలో ఉన్న ఓంకారేశ్వర్ ఆలయంలో ఆదివారం ఎంపీ సురేష్ ప్రభుత్వ సలహాదారు సభ్యురాలి ప్రత్యేక పూజలు చేశారు ఆర్య అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్లరాజ్ తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
-----------------------
Admin