Wednesday, 29 July 2026 08:28:12 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వలస ఆదివాసి గ్రామాల్ని పరిశీలించిన భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ బృందం

Date : 31 August 2023 03:29 AM Views : 440

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు : గత సంవత్సరం క్రితం న్యూఢిల్లీ నుండి ఒక కేంద్రమంత్రి కార్యాలయం నుండి BSSM తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామెలు పేరుమీద బూర్గంపాడు మండలంలోని శ్రీరాంపురం ఎస్టీ కాలనీ, చింతకుంట, రాజీవ్ నగర్ కాలనీ ఎస్టీ కాలనీకి రోడ్ల నిర్మాణం చేపట్టాలని అంగన్వాడి స్కూల్ మంజూరు చేయాలని సదుపాయం పలు మౌలిక వసతులు కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ లేఖ రాయించడం జరిగింది. జిల్లా కలెక్టర్ స్పందించి ఐటీడీఏ పిఓ , ఆర్డీవో , డిపిఓ లేఖ రాయడం జరిగింది. ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు ఊరిలోకి వెళ్లి పరిశీలించిన అధికారులు లేరు. పోయిన వర్ష కాలంలో సరైన రోడ్లు, వైద్య సదుపాయాలు లేక ఇద్దరూ పసి పిల్లలు దారిలోనే మరణించారు. ఆదివాసీలు నివాసం ఉంటున్న ప్రాంతంలో వారికి పక్కా ఇల్లు రోడ్లు పలు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర BSSM కార్యదర్శి ఇస్రం శ్రీనివాసరావు, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జి గార్లపాటి సుధాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే వి ఆర్ మూర్తి మరియు స్థానిక గిరిజనులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :