Wednesday, 29 July 2026 11:04:07 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అనంతపురం జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నాగరత్నమ్మ ని కలిసి వినతిపత్రం అందజేసిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటర

Date : 09 December 2022 09:56 PM Views : 761

సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : బీసీ కళాశాల హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి. బీసీ కళాశాల హాస్టల్ విద్యార్థులకు మిస్ ఛార్జీలు పెంచాలి. బీసీలకు జనాభా ప్రాతిపదికన గురుకుల పాఠశాలలు పెంచాలి. అనంతపురం జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నాగరత్నమ్మ ని కలిసి వినతిపత్రం అందజేసిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పాలుట్ల రమణ, ఈ సందర్భంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పాలుట్ల రమణ మాట్లాడుతూ బీసీ కళాశాల హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలని మరియు బీసీ హాస్టళ్లకు సొంత బోనాలు నిర్మించాలని అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్స్, సంక్షేమ ,రెసిడెన్షియల్ స్కూల్ లలో సన్నబియంతోనే భోజనం అందించాలని ఆయన కోరారు స్పందించిన బీసీ సంక్షేమశాఖ అధికారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని విద్యార్థి నేతలకు హామీ ఇచ్చారు కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: