Saturday, 12 September 2026 09:05:06 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శ్రీ చైతన్య స్కూల్ బస్సు లను వెంటనే సీజ్ చెయ్యాలి... యస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో ఆర్.టి.ఓ వరప్రసాద్ కి వినతిపత్రం

Date : 23 December 2022 01:04 AM Views : 462

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి పట్టణంలో ఉన్న చైతన్య విద్యాసంస్థల యాజమాన్యం వారు బస్సులో విద్యార్థులను సిట్టింగ్ పర్మిషన్ కన్నా ఇంకా ఎక్కువ నడుపుతున్నారు, విద్యార్థుల నుంచి బస్సు ఫీజుగా 8వేలానుండి 14వేల రూపాయలు వసూలు చేసి విద్యార్థులను సంతల్లో పశువుల్లాగా బస్సుల్లో రవాణా చేసి విద్యార్థులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి వెంటనే విరిపై చర్యలు తీసుకోవాలి అదేవిధంగా పాఠశాల యాజమాన్యం తమ బస్సులకు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండదు, స్పీడోమీటర్ ఉండదు, ఇష్టానుసారంగా బస్సులు ఓవర్ లోడ్ వేసుకొని ఓవర్ స్పీడ్ గా కూడా వెళ్తుంటారు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం పడుతున్న పరిస్థితి చైతన్య పాఠశాల యాజమాన్యం వ్యవహరిస్తున్నారు కాబట్టి వెంటనే వారిపై చర్యలు తీసుకొని ఓవర్ లోడ్ వేస్తున్న బస్సులనువెంటనే సీజ్ చేసి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా కోరుచున్నాము. వెంటనే సంబంధిత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చర్యలు తీసుకోవాలి, లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మహేష్, రాజు, యశ్వంత్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: