Monday, 14 September 2026 06:03:56 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆలయం క్యాసెట్ ను ఆవిష్కరించిన గౌడ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్

Date : 12 December 2025 07:09 PM Views : 360

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మా ఆలయం క్యాసెట్ ఆవిష్కరణ శుక్రవారం నాడు అంగరంగ వైభవంగా ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తన సొంత రచనతో గాయకుడు పాలకుర్తి శ్రీనివాస్ గౌడ్ మధురమైన గానంతో రాసి పాడిన పాటలను ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.సరస్వతీ పుత్రులైన కవి గాయకులను సన్మానించడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు. ఈ కార్యక్రమంలో కిరణ్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్,రామ్మోహన్ గౌడ్,విక్కీ గౌడ్,శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: