సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాకాంత్. కామారెడ్డి జిల్లా కోర్టులో బదిలీ అయిన న్యాయమూర్తులను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు జిల్లా న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న లల్ సింగ్ శ్రీనివాస్ పదిలీపై మంచిర్యాలకు వెళ్తున్న సందర్భంగా ఆయనకు వీడ్కోలు పలికారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా న్యాయమూర్తి వి ఆర్ ఆర్ ఎం ప్రసాద్ డి ఎల్ ఎన్ ఏ చైర్మన్ నాగరాణి సీనియర్ సివిల్ జడ్జి సుమలత జూనియర్ సివిల్డ్జి జడ్జి సుధాకర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేష్ ప్రధాన కార్యదర్శి బండారి నరేందర్ ఉపాధ్యక్షులు మురళి జాయింట్ సెక్రటరీ మోహన్ కోశాధికారి వేణు ప్రసాద్ లైబ్రరీ సెక్రటరీ రజినీకాంత్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు
-----------------------
Reporter