Saturday, 18 April 2026 04:23:53 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

పెండ్యాల లక్ష్మి ప్రియ శాస్త్రీయ నృత్యాలలో జాతీయ స్థాయికి ఎంపిక అయింది...

Date : 07 December 2022 01:08 AM Views : 3177

సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : కాజీపేట ఫాతిమా నగర్ లోని MONT FORT CBSE పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పెండ్యాల లక్ష్మి ప్రియ హైదరాబాద్ CCRT భవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ సంకలనం 2022 కార్యక్రమంలో అన్ని రకాల శాస్త్రీయ నృత్యాలలో మొదటి బహుమతి పొంది మరియు న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయికి ఎంపిక అయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని MONT FORT CBSE పాఠశాల ప్రిన్సిపల్ బ్రదర్ పోలిశెట్టి అంథోని గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుండి మొదటి బహుమతికి మన పాఠశాల విద్యార్థి ఎంపిక అవటం మన అందరికి ఎంతో అర్షనీయం గర్వకారణం, లక్ష్మి ప్రియకు కూచిపూడి నాట్యం లో 5సంవత్సరాలు గా శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దిన గురువు సుధీర్ రావు గారి మరియు అనునిత్యం తనకు ప్రోత్సాన్ని అందిస్తున్న తల్లిదండ్రులకు పాఠశాల తరఫున బ్రదర్ అంతోని గారు అభినందనలు తెలియజేశారు, కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :