సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం సిపిఐ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ కార్యాలయం ముందు ఆందోళన, వినతి పత్రం సమర్పణ... భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలోని డివిజనల్ విద్యుత్ శాఖ కార్యాలయం ముందు విద్యుత్ వినియోగదారులపై పెను బారాలను మోపే ఏ సి డి చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి అనంతరం డివిజనల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వేణుకు వినతి పత్రం అందజేశారు...
-----------------------
Admin