సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి మండలం లోని రాయిని గూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా లో నకిలీ బంగారం కలకలం నకిలీ బంగారం పెట్టి ఓ వ్యక్తి 56 లక్షలు తీసుకున్న వైనం నేరేడుచర్ల మండలం వైకుంఠపురానికి చెందిన కేశవరపు రాజేష్ అనే వ్యక్తి మీద పిటిషన్ ఇచ్చిన బ్యాంక్ అధికారులు విచారణ చేపట్టిన పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....
-----------------------
Admin