Thursday, 30 July 2026 08:37:52 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అన్నపురెడ్డిపల్లి లో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ ...

Date : 16 June 2024 11:27 AM Views : 395

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి ఎస్సై చంద్రశేఖర్, తన సిబ్బందితో ఎర్రగుంట గ్రామంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక కారులో ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా వారిని విచారించగా వారు అన్నపరెడ్డిపల్లి పరిధిలోని ఎర్రగుంట గ్రామంలో మరియు చంద్రుగొండ పరిధిలో రెండు దొంగతనాలు చేశారు అని అలాగే వారిపై గతంలో గతంలోనూ గుడివాడ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులు ఉన్నాయని జైలుకు కూడా వెళ్లి వచ్చామని మళ్లీ దొంగతనం చేయటానికి ఇటువైపు రాగా పోలీసు వారు పట్టుకున్నారు వారి వద్ద ఒక స్విఫ్ట్ కారు బజాజ్ పల్సర్ బైక్ మరియు సుమారు ఒక లక్ష 44 వేల రూపాయలు చోరీ చేసిన సొత్తు స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనిపై జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ A ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో చంద్రుగొండ ఎస్సై మాచినేని రవి అన్నపురెడ్డిపల్లి ఎస్సై చంద్రశేఖర్ విచారణ అనంతరం నిందితులను కోర్టు ముందు హాజరు పరచడం జరిగింది సంఘవిద్రోహ చర్యలకు పాల్పడి న పేకాటలకు కోడిపందాలకు దొంగతనాలు ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఎస్ఐ చంద్రశేఖర్ తెలియజేశారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: