సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో శిశువు జన్మించిన కాసేపటికి మృతి.... గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం... పాల్వంచ మండలం కేంద్రానికి చెందిన భవానికి, బాన్సువాడ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన, సాయి లకు గతంలో వివాహమైంది. భవానికి బుధవారం మధ్యాహ్నం పూరేటి మొక్కలు రావడంతో జిల్లా ఆసుపత్రికి ప్రసవం కోసం తీసుకువచ్చారు పతించిన వైద్యులు సాదరణ ప్రసాదం కోసం ప్రయత్నించారు కుటుంబ సభ్యులు ఆపరేషన్ చేయాలని వేడుకున్న వినిపించుకోలేదు నొప్పులు ఎక్కువ రావడంతో గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ఆపరేషన్ చేయగా ఆడపిల్ల జన్మించింది దీంతో కుటుంబ సభ్యులు వైద్యులతో రాఘవ దానికి దిగారు తము చెప్పినట్టుగా బుధవారమే ఆపరేషన్ చేసి ఉంటే బ్రతికేదని ఆరోపించారు కామారెడ్డి జిల్లా గవర్నమెంట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో బిడ్డను చంపేశారని ఆరోపించారు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు...
-----------------------
Admin