సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మేళ్లచెరువు మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేయనున్న జాతరలో ఐదు రోజుల వ్యాపారానికి గాను స్థలానికి అధికారులకు రాజకీయ పలుకుబడి గల నాయకులకు అంటూ ప్రజలను పీడిస్తున్నట్లు కొందరు అధికారులు వారి చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వినబడుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలోని ఎంతో గొప్పగా జరిగే ఈ శివరాత్రి జాతరలో ఎంతోమంది వారి జీవనాధారం కోసం ఏర్పాటు చేసుకునే చిరు వ్యాపారాలు డబ్బా కోట్ల వద్ద రంగులరాట్నం తదితర చిరు వ్యాపారులపై విద్యుత్ శాఖ అధికారులు వారి అధికార జలు చూపిస్తూ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ అందిన కాడికి రా బట్టుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి తాము ఎంతో సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకొనుటకు బ్రతుకుతెరువుకు వచ్చిన తమపై వేయిలలో డబ్బులు వసూలు చేస్తున్నారని గ్రామపంచాయతీ వారు విద్యుత్ అధికారులు శివాలయం కమిటీలోని కొందరు వ్యక్తులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు వినికిడి ఇకనైనా అధికారులు తమను పట్టించుకోవాలని వారు కోరుతున్నారు....
-----------------------
Admin