Tuesday, 15 September 2026 04:35:45 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ నల్లబెల్లిలో మాక్ ఎలక్షన్స్ సందడి

Date : 11 December 2025 05:37 PM Views : 354

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : శ్రీ ఆదర్శవాణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ లో మాక్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ ఆదర్శవాణి విద్యాసంస్థల చైర్మన్ నాగనబోయిన రవి గారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉద్దేశించి విద్యార్థులకు అవగాహన కల్పించడం కొరకు ఎలక్షన్స్ ని నిర్వహించడం జరిగింది పాఠశాలలో వివిధ విభాగాలలో స్కూల్ లీడర్ స్పోర్ట్స్ లీడర్ మరియు డిసిప్లైన్ లీడర్లుగా విద్యార్థిని విద్యార్థుల నుంచి నామినేషన్ స్వీకరించడం జరిగింది. ఓటు యొక్క విలువ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వివరించడం జరిగింది అదేవిధంగా ప్రజాస్వామ్య విలువలు ఓటు హక్కు గురించి విద్యార్థులకు తెలుసుకొని అవకాశం ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కవిత బిక్షపతి గారు ప్రిన్సిపాల్ మాడిశెట్టి సుధాకర్ గారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :