సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం లోని నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో శివాజీ నగర్ చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పట్టణ అధ్యక్షుడు కొనతం సత్యనారాయణరెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ కండవాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేయడం జరిగింది అన్నారు. పార్టీలో చేరిన వారు ఇంజమూరి రాజశేఖర్,ఇంజమూరి రవి,ఇంజమూరి నాగయ్య, ఇంజమూరి శ్రీను,మచ్చ సతీష్,మచ్చ రోశయ్య, మచ్చ నవీన్, రెడ్డ పంగ శ్రీరాములు,మచ్చ రాములు, రూపాని వెంకటేష్ ,రేడపంగ ఇమాన్యుల్ ,రేడపంగ నాగయ్య, ఎలక్షన్ ఇంచార్జ్ మన్సూర్ అలీ మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయ బాబు మార్కెట్ చైర్మన్ నాగేండ్ల శ్రీధర్. డీసీసీబీ దొండపాటిరెడ్డి అప్పి రెడ్డి గ్రంథాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ ముత్యశాఖ చైర్మన్.యామిని వీరయ్య.పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరు సైదులు మాజీ మార్కెట్ చైర్మన్.వల్లంశేట్ల రమేష్ బాబు. అధికార ప్రతినిధి ఇంజమూరి మల్లయ్య, ఇంజమూరి రాములు, పోకబత్తిని రాజేష్, ఇంజమూరి రాజేష్, బొడ్డుపల్లి సుందరయ్య, వార్డు అధ్యక్షులు కార్యదర్శులు సీరియల్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు పాల్గొన్నారు.
-----------------------
Admin