సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం మున్సిపాలిటీలోని 5వ వార్డ్ ప్యూన్ బస్తిలోని సుందర శ్రీ షిరిడి సాయి బాబా ఆలయం 12వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని, బాబా గారికి పూజలు చేసి, తీర్థప్రసాదాలు స్వీకరించిన *గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు. ఎమ్మెల్యే వనమా వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, బిఆర్ఎస్ నాయకులు కొండ స్వామి, పిల్లి కుమార్, తలుగు అశోక్, అరుణ్, మున్నా, ఈశ్వర్, సందీప్ యాదవ్, ఆలయ కమిటీ అధ్యక్షులు పాపారావు, మంద వెంకట్, సురేష్ మరియు ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు....
-----------------------
Admin