సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం పొనకల్ గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు రెడ్డబోయిన చందు ముదిరాజ్ తండ్రి రెడ్డబోయిన కుమారస్వామి ముదిరాజ్ అనారోగ్యంతో మరణించగా బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ కుమారస్వామి పార్ధివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేష్ యాదవ్, జిల్లా కార్యదర్శి కానుగుల కుమారస్వామి, బీసీ సంక్షేమ నాయకులు, బిసి జెఏసి మండల చైర్మన్ బండారి ప్రకాష్ ముదిరాజ్, బీసీ సంక్షేమ సంఘం దుగ్గొండి మండల అధ్యక్షుడు పొన్నాల మహిపాల్ బీసీ సంఘం నాయకులు బొమ్మగాని రవీందర్ గౌడ్, తక్కల్లపెల్లి అజేష్, బోళ్ల వంశీ ముదిరాజ్ పూలు వేసి నివాళులు అర్పించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
-----------------------
Reporter