సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : పరకాల పట్టణ కేంద్రంలో రావణాసుర దహన కార్యక్రమంలో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి వరంగల్ కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్ రామ్ రెడ్డి పరకాల మార్కెట్ చైర్మన్ రాజిరెడ్డి పరకాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin