Wednesday, 29 July 2026 07:26:00 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని ఎంపీ సీటుకు మద్దతు తెలిపిన అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు...

Date : 04 February 2024 12:07 PM Views : 276

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గ మండలాల వారీగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని కి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గని, దరఖాస్తు చేసుకోవడం కోసం అశ్వరావుపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అనప రెడ్డి పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ వ్యక్తిగా భారీగా మద్దతు తెలుపుతూ, హైదరాబాద్ గాంధీ భవన్ కు వెల్లి మాయొక్క మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు బానోతు భీముడు నాయక్, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు చల్ల పుల్లయ్య, మండల సీనియర్ నాయకులు యాదవ్ వెంకన్న, పెంకె పెదబాబు, జగన్ శ్రీను, నూకల శ్రీను, నూనె సత్యనారాయణ, జానకిపురం మాజీ సర్పంచ్ సడియం వెంకటేశ్వర్లు, తిరుపతయ్య, వెంకన్న మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :