Tuesday, 15 September 2026 09:17:00 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మేడే కానుకగా పారిశుధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసిన... ఏఎస్ఐ సత్యనారాయణ

Date : 02 May 2023 12:15 AM Views : 659

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ASI సత్యనారాయణ మేడే రోజును పురస్కరించుకొని ఈ సందర్భంగా వారికి బట్టల పంపిణీనీ స్థానిక బూర్గంపహాడ్ ఎస్సై లు సంతోష్,శ్రీను , ల చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ASI సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో సైతం పారిశుధ్య కార్మికులు వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారి సేవలు అందించారని,కరోనా వచ్చి మరణించిన వారిని సొంత వారే దూరం పెడితే అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో,సైతం వారికి దహన సంస్కారాలు నిర్వహించిన పారిశుధ్య కార్మికుల శ్రమ మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అని ఆయన అన్నారు ఇలాంటి పలు సేవా కార్యక్రమాలు చేయడంలో ASI సత్యనారాయణ ముందంజనే.మానవత్వం చాటుకున్న ASI సత్యనారాయనకు పలువురు ధన్యవాదాలు తెలిపారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :