సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీకి చెందిన యువ నాయకుడు విజయ్ అగ్రవాల్ ( బిళ్ల ) విశాల్, శ్రీనివాస్ గౌడ్,లఖన్,మహేష్ అగర్వాల, బిజెపి పార్టీకి చెందిన చరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ 200 మందితో తన అనుచరులతో కలిసి పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు.
-----------------------
Admin