Thursday, 30 July 2026 10:04:46 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రోటోకాల్ అంటే ఇదా...?

Date : 01 December 2024 02:42 AM Views : 435

సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించబడిన అమ్మ వారి వీధిలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత వెన్నుకోబడిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నూతనంగా నిర్మించబడిన సబ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయాన్ని భవనాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ. నేడు మన ఎర్రగొండపాలెం లో సబ్ పోస్ట్ ఆఫీస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఈ సబ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయం సేవలను వినియోగించుకోవాలని అలాగే పోస్ట్ ఆఫీస్ అధికారులు కూడా ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రజల మనసులో నుంచి వచ్చిన మాట, అధికారులారా ఇది కదా ప్రోటోకాల్ అంటే, అది మరచి అధికారం ఎటువంటి అటు గడ్డి కరవడం అధికారులకు అలవాటైపోయింది. దయచేసి ఇకనుండి అయినా ప్రోటోకాల్ పాటించండి మీ గౌరవాన్ని పెంచుకోండి. ప్రజలతో, ప్రజల చేత ఎన్నుకోబడిన వారికి గౌరవం ఇవ్వండి. అని ప్రజల్లో చర్చలు మొదలైనవి. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం ప్రాంతంలో విలేకరులుగా పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు హాస్టల్ వ్యవస్థ ద్వారా యాక్సిడెంట్ బీమా పాలసీని అందిస్తానని దానికి అయ్యే ఖర్చు నేనే బరాయిస్తానని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం జడ్పిటిసి చేదురి విజయ భాస్కర్, ఎర్రగొండపాలెం మండల ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్, సర్పంచి అరుణ భాయ్, పోస్ట్ ఆఫీస్ అధికారులు, నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: