Monday, 14 September 2026 07:14:38 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

క్రీడలు శరీరక, మానసిక పునరుత్తేజానికి తోడ్పానిస్తాయి... -ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి

Date : 26 June 2023 12:25 AM Views : 462

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఎల్బీనగర్, జూన్ 25, సర్కార్ టివి న్యూస్ ప్రతినిధి: ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ పరిధిలోని బంజారా కాలనీ నందు నిర్వహించిన బంజారా ప్రీమియర్ లీగ్ 2023 క్రికెట్ మ్యాచ్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరై క్రికెట్ మ్యాచ్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శరీరక, మానసిక పునరుత్తేజానికి తోడ్పాటు ఇస్తుంది అని తెలిపారు. కేవలం క్రీడల్లో కాకుండా చదువుల్లో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బారాస పార్టీ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్ గౌడ్, హయత్ నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, బంజారా కాలనీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్ నాయక్, మాజీ అధ్యక్షుడు పంతు నాయక్, వార్డు సభ్యురాలు అంజమ్మ, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు, మహిళలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :