సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం 44 వ డివిజన్ గుట్టమీద మజీద్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని మజీద్ కు లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన 44వ కార్పొరేటర్ శ్రీమతి పాలెపు విజయ వెంకటరమణ గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సోడా డైరెక్టర్ షేక్ ముత్తార్ గారు స్థానికులు మజీద్ పెద్దలు మరియు డివిజన్ కమిటీ సభ్యులు ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది. అనంతరం మజీద్ పెద్దలు అందరు కలిసి మర్యాదపూర్వకంగా రమణా గారిని శాలువాతో సన్మానించడం జరిగింది...
-----------------------
Admin