Thursday, 30 July 2026 04:57:22 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బూర్గంపాడు మండలంలో జాతీయ ఓటర్ల దినోత్సవం...

Date : 26 January 2023 12:05 AM Views : 650

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు మరియు ఉన్నత అధికారుల తో కలిసి ప్రదర్శన నిర్వహించినారు ఈ సందర్భంగా పాల్గొన్న వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం దేశంలో 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు వారందరికీ ఓటక్కు కల్పించుకోవాలి. కులం మతం జాతి వర్గం భాష విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని అని అన్నారు అదే విధంగా ఓటు ద్వారా తాను పోటీ చేసే తత్వం మరియు పరిపాలన చేసే సర్వాధికారం ఉంటుందని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో బూర్గంపహాడ్ తాసిల్దార్ భగవాన్ రెడ్డి, గ్రామ పంచాయతీ వివో మహేష్, బూర్గంపాడు పోలీస్ అదనపు ఎస్సై రమణారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, అంగన్వాడీ సిబ్బంది మరియు వివిధ రంగాల అధికారులు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: