Wednesday, 29 July 2026 02:33:28 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Date : 20 June 2024 09:16 AM Views : 528

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గం లోని పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ నియోజకవర్గంలోని హుజూర్నగర్ పట్టణ కేంద్రంలో గల రామస్వామి గుట్ట నందు 40 కోట్లతో నూతన ఐటిఐ కాలేజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మల్లారెడ్డి గూడెం మండలంలోని దొండపాడు గ్రామం నందు ఎన్ హెచ్ 9 20 కోట్లతో కొత్త డబల్ రోడ్డు నిర్మాణము మరియు దొండపాడు లో నూతనంగా ప్రతిపాదన చేసిన రెండవ లిఫ్ట్ గురించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు హుజూర్నగర్ మండలంలోని హుజూర్నగర్ యాతవాకిళ్ల హుజూర్నగర్ వరకు కొత్త డబల్ రోడ్డు నిర్మాణం నేరేడుచర్ల మండలంలోని 20 కోట్లతో చిల్లపల్లి సోమవారం కొత్త డబల్ రోడ్డు నిర్మాణం కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరు మండలంలో 16 కోట్ల రూపాయలతో జరుపతుల గూడెం డబల్ రోడ్డు నిర్మాణం గరిడేపల్లి మండలంలోని మునగాల వరకు కొత్త డబల్ రోడ్డు నిర్మాణానికి 10 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేసినారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయుటకు ఎల్లవేళలా తన ముందు ఉంటానని హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గం ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ అభివృద్ధి చేస్తానని హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గం లోని రాష్ట్రంలోని ఉన్నత స్థాయికి తీసుకొస్తానని ఆయన తెలిపారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :