Tuesday, 15 September 2026 07:01:37 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

క్లీన్ అండ్ గ్రీన్ ఎర్త్ సొసైటీ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం...

Date : 15 February 2023 12:48 AM Views : 630

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ ఇందిరా నగర్ కాలనీ యువసేన అనాధ ఆశ్రమం లో తలసేమియా తో బాధ పడుతున్న చిన్నారుల కోసం క్లీన్ అండ్ గ్రీన్ ఎర్త్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత రక్త దాన శిబిరం లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు న ధన్యవాదములు. ముఖ్యం గా ఈ కార్యక్రమం ని ప్రారంభించి స్వయంగా రక్తం దానం చేసిన TVPS వ్యవస్థాపక అధ్యక్షులు VJAC చైర్మన్ సతీష్ గుండెపునేని గారికి మా సంస్థ తరుపున ప్రత్యేక ధన్యవాదములు. రక్త దాతలు కోసం బెడ్లు మరియు వసతులు కల్పించిన యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పొట్రు ప్రవీణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. మరి ముఖ్యం గా వాట్సాప్ గ్రూప్ లో స్టేటస్ చూసి మరి రక్త దానం చేసిన హరి కృష్ణ (హైటెక్ సెలూన్ పాల్వంచ )మరియు వారి సిబ్బంది కి మా ప్రత్యేక ధన్యవాదములు.అలాగే వాట్సాప్ స్టేటస్ చూసి రక్త దానం చేయడానికి ముందు కి వచ్చిన కొల్లూరి చైతన్య రాఘవ (బొల్లోరి గూడెం) ktps ఉద్యోగి బాలు గారికి, మరి ముఖ్యం గా కరకవాగు యూత్ మరియు బంజారా కాలనీ యూత్ అజ్మీరా నరేష్ (జై భీమ్ ) 26సార్లు రక్త దానం చేసిన అశోక్ హేమ్లా తండా, బంజారా కాలనీ సందీప్ కుమార్ మరియు వారి మిత్ర బృందం వినయ్, జగదీశ్,శివ అనిల్, వివేక్, సతీష్, కృష్ణ, ఉదయ్ కిరణ్,రమేష్ శివప్రసాద్, శిద్దు, వెంకన్న, బూరం కృష్ణ, అనిల్ కుమార్, రామ్ చందర్, పవన్.పాల్వంచ సంజీవని ఆయుర్వేద డాక్టర్ L. ఇంద్రజ. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి నాకు అన్నీ రకాల సహాయ సహకారాలు అందించిన దేవరకొండ హరిబాబు తలసేమియా పిల్లలు కోసం అహర్నిశలు కష్ట పడుతూ వారికి ప్రాణ దానము అందిస్తున్న సంకల్ప VO రవి మరియు వారి సిబ్బంది కి మా అందరి తరుపున ధన్యవాదములు తెలియజేస్తున్నాను అనిఅన్నారు ...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :