సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఎర్రగుంట గ్రామపంచాయతీ వేముల రమణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు సంబరాలు... తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా మొదటి స్థానం అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా 28358 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన , మన అశ్వారావుపేట అభివృద్ధి ప్రదాత, డిజిటల్ టెక్నాలజీతో అభివృద్ధితో స్పూర్తితో నడిపించే యంగ్ అండ్ డైనమిక్ MLA, అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలు గుండెల్లో నిలిచిపోయే జారే ఆదినారాయణ కి హృదయపూర్వక శుభాకాంక్షలు...కాంగ్రెస్ నాయకులు, ఎర్రగుంట గుంపెన పంచాయతీ నాయకులు ... జై కాంగ్రెస్ ..
-----------------------
Admin