సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : రుద్రంపూర్ లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు లక్ష్మి గారి విజ్ఞప్తి మేరకు డా. జిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది విద్యార్థులకు రక్త నమూనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, ఆండాలదేవిగారు, రాధా, సత్యంబాబు, డా. జిఎస్ఆర్ ట్రస్ట్ చుంచుపల్లి మండల ఇన్ ఛార్జ్ అరెళ్ల శ్రీనివాస్, GVR ప్రసాద్, p. సత్యనారాయణ, ch. నరసింహారావు, ట్రస్ట్ మేనేజర్ అంజి తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin