Sunday, 13 September 2026 10:56:22 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన దీక్ష ను విజయవంతం చేయండి...

Date : 30 September 2023 07:47 AM Views : 259

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనారాయణ గుప్తా గారి ఆదేశాల మేరకు రేపు అనగా తేది 30.09.2023 శనివారం హైదరాబాద్ లో ఇందిరా పార్క్ లోని ధర్నా చౌక్ లో నిర్వహిస్తున్న ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన దీక్ష కు అన్ని జిల్లాలనుండి, మండలాల నుండి పెద్దఎత్తున తరలి వచ్చి ఆర్యవైశ్య సాధన దీక్ష ను విజయవంతం చేయాలనీ రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య ప్రధాన కార్యదర్శి గందే సురేష్ పిలుపు నిచ్చారు. ఈ సందర్బంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. ఆర్యవైష్యులలో ఎంతోమంది పేదవారికి, ఆర్థికంగా వెనుకబడిన వారి కొరకు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందరికి అందరికి అన్ని రంగాల్లో అభివృద్ధి సాదించాలన్న సంకల్పం తో ఈ సాధన దీక్ష ఉద్దేశం అన్నారు. గత పాలకులకు ఎన్నోసార్లు ఆర్యవైశ్యుల కొరకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనీ కోరినప్పటికి స్పందించక పోవడం బాధాకరమని అన్నారు. కావున రేపు జరుగబోయే ఆర్యవైశ్య సాధన మహాసభ కు ప్రతి ఒక్క ఆర్యవైష్యులు తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ అన్నారు. ఈ మీడియా సమావేశం లో రంగారెడ్డి జిల్లా యువజన సంఘము ప్రధాన కార్యదర్శి గుడుపల్లి వెంకటరమణ, పట్టణ ఆర్యవైశ్య మాజీ అధ్యక్షుడు ఎంసాని శ్రీనివాస్, పట్టణ యువజన సంఘము ఉపాధ్యక్షుడు దండు నవీన్, ఉప్పల్ శ్రీనివాస్, దాసరి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: