Wednesday, 29 July 2026 08:16:18 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బి అర్ ఎస్ పార్టీని రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో...

Date : 04 July 2023 05:44 AM Views : 461

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : టీ పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పటేల్ రమేష్ రెడ్డి, సూర్యాపేట లోని తన నివాసం లో పత్రికా విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ.... నిన్న ఖమ్మం లో తెలంగాణ జన గర్జన సభలో సూర్యాపేట మాజీ మార్కెట్ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా నాయకత్వం లో శనగని రాంబాబు, భాషపంపు భాస్కర్, నేరెళ్ల మధు, నంద్యాల నరేష్ రెడ్డి, దున్న బాబు, చిన్న వివిధ హోదాల్లో ఉన్న బి అర్ ఎస్ నాయకులు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి స్వాగతం పలుకుతూ, కాంగ్రెస్ పార్టీలో అందరికీ సముచిత స్థానం ఉంటుందని అన్నారు..సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన రాజా , జగదీశ్వర్ రెడ్డి కుఠిల మరియు అవినీతి రాజకీయాలను తాళలేక మరియు తెలంగాణ ఉద్యమం లో చురుకైన పాత్ర పోషించిన భాషాపంగు భాస్కర్ తదితరులు జగదీశ్వర్ రెడ్డి గెలుపుకు పాటుపడినారు. తెలంగాణ సెంటిమెంటు తో స్థానికేతరుడు అయినప్పటికీ, రెండుసార్లు సూర్యాపేట నుండి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి, సూర్యాపేట ప్రాంతానికి చేసింది ఏమి లేదని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆత్మకూరు మండలంలో ప్రభుత్వ ధనంతో క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తూ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఫోటోలు క్రికెట్ కిట్ల మీద ముద్రించికుంటున్నాడు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి అహంకారానికి నిదర్శనం ఇది!! కాంగ్రెస్ పార్టీలో చేరికతో సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడి.. ఈసారి జగదీశ్వర్ రెడ్డి ని 50,000 పైచిలుకు మెజార్టీతో ఓడించి నాగారం పంపించడం ఖాయం..!! పటేల్ రమేష్ రెడ్డి తో పాటు పెద్దిరెడ్డి రాజా, భాష పంగు భాస్కర్, నేరెళ్ల మధు,నంద్యాల నరేష్ రెడ్డి, చిన్న, దున్న బాబు తదితర నాయకులు పాల్గొన్నారు..!

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :