Thursday, 30 July 2026 03:31:19 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొత్తగూడెం లో గాలి వాన బీబాత్సం కూలిన వృక్షాలు, హోర్డింగులు, సెల్ టవర్లు...

Date : 18 June 2023 02:06 AM Views : 645

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలుల బీబత్సం తో భయానక వాతావరణం ఏర్పడింది. గాలుల కు తొడ భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింప చేసింది. గాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్థంబాల పై కూలాయి. బస్టాండ్ సెంటర్ లో భారీ వృక్షం కూలీ నాలుగు కార్లు దెబ్బతిన్నాయి. సింగరేణి ట్రాన్సిట్ గెస్ట్ హౌస్ లో సెల్ టవర్ డ్వంసం అయింది. బాబూ క్యాంప్ లో భారీ హార్డింగ్ నెలకూలింది. టిప్పర్ పై పడటం తో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ సరఫరా నిలిచి పోవటంతో కొత్తగూడెం అంధకారం గా మారింది. వడ గాలుల ఉదృతి నేపథ్యం లో ఒకసారి గా మేఘా వృతం తో చల్లబడ్డాక జనం ఊపిరి పీల్చుకున్న తరుణం లో భారీ ఈదురు గాలులు పెను భీబాత్సాన్ని సృష్టించింది. రోడ్ల పై పడిన వృక్షాలను పోలీసులు , మున్సిపల్ సిబ్బంది యుద్ద ప్రాతిపాదికన తొలగించేందుకు కార్యాలు చేపట్టారు. రైల్వే అండర్ బ్రిడ్జి లో నీరు చేరి రాక పొకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. భారీ వర్షం తో కొత్తగూడెం లోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :