Friday, 08 May 2026 11:50:18 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

దంతెనం గ్రామపంచాయతీ లో గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే...

Date : 27 February 2024 10:51 AM Views : 276

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దుమ్ముగూడెం : కొత్త దంతెనం గ్రామపంచాయతీ లో NREGS 10 లక్షల రూపాయల నిధులు తో R&B రోడ్డు నుండి తాలిపేరు కెనాల్ వరకు 900 మీటర్ల గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులకు మరియు CDP నిధులు తో 5లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన భద్రాచలం ఎమ్మెల్యే డా"తెల్లం వెంకట్రావు ఈ కార్యక్రమం లో ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, Brs పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణ మూర్తి, ప్రధాన కార్యదర్శి కణితి రాముడు, ఉపాధ్యక్షులు తునికి కామేశ్వరరావు, అపకా వీర్రాజు, సొసైటీ డైరెక్టర్ కాలువ పూర్ణయ్య, సోషల్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు దామెర్ల శ్రీనివాసరావు, తోట రమేష్, ఎస్సి సెల్ అధ్యక్షులు మోతుకూరి శ్రీకాంత్, విద్యార్థి సంఘం అధ్యక్షులు కొత్త మల్లేశ్వరరావు, బీసీ సెల్ కార్యదర్శి బొల్లి శేఖర్, ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు పొడియం సుబ్బారావు, నాయకులు పిట్టా పూర్ణయ్య, కొండపల్లి నరేంద్ర, పాయం వెంకటేష్,నిట్ట బాలరాజు, వెంకట నారాయణ, రాము వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: