Thursday, 30 July 2026 01:52:00 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ నియోజక వర్గ వ్యాప్తంగా బాధితులకు ఆర్థిక సాయంతో పాటు నిత్యవసరాల పంపిణీ.

Date : 29 July 2023 06:24 AM Views : 445

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : వర్ష భావ పరిస్థితులతో ఇల్లు కూలిపోయి రోడ్డున పడి పడ్డ కుటుంబాలకు ఆసరాగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ బాధితులకు పెద్ద ఎత్తున భరోసాగా నిలిచారు. పదుల సంఖ్యలో నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు తన శక్తి వంచన లేకుండా ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. శంకర్ చేస్తున్న ఆర్థిక సాయం ఇప్పుడు నియోజక వర్గంలో ఉద్యమంలా వ్యాపించింది. దావనంలా వ్యాపిస్తున్న ఆర్థిక సహాయాల వెలువలో భాగంగా శుక్రవారం నియోజక వర్గ వ్యాప్తంగా కూలిన మొత్తం 12 ఇండ్లకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని శుక్రవారము ఒక్కరోజే అందజేశారు. కదలిరండి మనుషులైతే కలిసి రండి మనసు ఉంటే అంటూ వీర్లపల్లి శంకర్ మానవతావాదులకు పిలుపునిచ్చారు. పేద ప్రజలకు అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ కొండంత భరోసా ఇవ్వకపోయినా ఉడుతా భక్తిగా తన చేతనైన సాయం ప్రజలకు చేసుకుంటానని ఆయన అన్నారు. నియోజకవర్గంలో వీర్లపల్లి శంకర్ సాయం. షాద్ నగర్ నియోజక వర్గం వ్యాప్తంగా ఇండ్లు కూలిపోయిన బాధితులకు వీర్లపల్లి శంకర్ సహాయం వివరాలు ఇలా ఉన్నాయి. ఫారూఖ్ నగర్ మండలంలోని గిరాయి గుట్ట తండాకు చెందిన జగన్ నాయక్ ఇల్లు కూలిపోవడంతో 10000 వేల రూపాయలు, నిత్యవసర సరుకులు గిరాయి గుట్ట తండాకు చెందిన ఆంగోత్ మాతృ ఇల్లు వాక్షికంగా దెబ్బతిన్న సందర్భంగా వారి కుటుంబానికి 5000 వేల రూపాయలు కిరాయి గుట్ట తండాకు చెందిన రాందాస్ నాయక్ కు డయాలసిస్ తో బాధపడుతున్న వ్యక్తికి 5000 వేల రూపాయలు, ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన భీమయ్య ఇల్లు కూలిపోవడంతో వారి కుటుంబానికి 20000, వేల రూపాయలు, నిత్యవసర సరుకులు ఫరూక్ నగర్ మండలం కొండన్నగూడ గ్రామానికి చెందిన బ్యాగారీ అంజమ్మ ఇల్లు కూలిపోవడంతో వారి కుటుంబానికి 15000 వేల రూపాయలు, నిత్యవసర సరుకులు కొండన్నగూడ గ్రామానికి చెందిన మాధవరెడ్డి ఇటీవల యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తికి 10000 వేల రూపాయలు, కొత్తూరు మండలంలోని ఇమ్ములనర్వా గ్రామానికి చెందిన కటికల సారమ్మ ఇల్లు కూలి పోవడంతో వారి కుటుంబానికి 10000 వేల రూపాయలు, నిత్యవసర సరుకులు, చౌదర్ గూడా మండలంలోని పెద్ద ఎలికిచర్ల గ్రామానికి చెందిన భూమగల పోచమ్మ ఇల్లు కూలి పోవడంతో వారి కుటుంబానికి 5000 వేల రూపాయలు మరియు నిత్యవసర సరుకులు, పెద్ద ఎలుక ఇచ్చారా గ్రామానికి చెందిన ఎర్ర కిష్టమ్మ కుటుంబానికి 5000 వేల రూపాయలు, నిత్యవసర సరుకులు, పెద్దలకు ఇచ్చారా గ్రామానికి చెందిన ఈడికి కౌసల్య కుటుంబానికి 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం, చౌదరిగుడా మండలం గాలి గూడెం గ్రామానికి చెందిన దూరముని చంద్రమ్మ కుటుంబానికి 5000 వేల రూపాయల ఆర్థిక సహాయం, నిత్యవసర సరుకులు, గాలి గూడెం గ్రామానికి చెందిన మ్యాదరి సరస్వతి కుటుంబానికి 5000 వేల రూపాయల ఆర్థిక సహాయం కుటుంబాలకు వీర్లపల్లి శంకర్ హార్దిక సహాయం చేశారు. ఇంకా అనేక మండలాల్లో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి సాయంత్రం లోపు మరిన్ని పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, ఫరూక్ నగర్ మండల అధ్యక్షుడు చల్ల శ్రీకాంత్ రెడ్డి, చౌదరిగూడ మండల అధ్యక్షుడు రాజు, ఫరూక్నగర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్, ఆగిరి రవికుమార్ గుప్తా, ఎస్టీ సెల్ శీను నాయక్, తుపాకుల శేఖర్, రాయికల్ శ్రీనివాస్, మున్నావర్, డాక్టర్ రవి, శ్రీకాంత్, నాగి సాయిలు, చారి,బాబు నాయక్, కుమార్, దశరథ్, శేఖర్, శ్రీకాంత్ , రఘు గౌడ్, సాయి గౌడ్, దేవేందర్ గౌడ్, సత్య గౌడ్, రాములు యాదవ్, డిప్యూటీ చెన్నయ్య, లింగం, సురేష్ గౌడ్, యాదయ్య, దర్శన్, మహేష్, మల్లేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, నందకిషోర్, హరీష్, జగన్, రవి, గోవర్ధన్ గౌడ్, సంజు నాయక్, సంతోష్ నాయక్, గణేష్ నాయక్, బాల్రాజ్, అంజయ్య, మల్లేష్, సీతారాం, గంగమోని సత్తయ్య, నవీన్, శ్రీధర్, శేఖర్, అక్కి గారి శ్రీధర్, లింగారెడ్డి గూడా అశోక్, యాదయ్య, కాంగ్రెస్ నాయకులు అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :