సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హైదరాబాదులో బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, గౌరవ మంత్రి వర్యులు శ్రీ కె. తారక రామారావు (KTR) మామగారు శ్రీ పాకాల హరినాథరావు మృతి చెందాలని విషయం తెలిసి రాయదుర్గంలోని వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహాన్ని సందర్శించి, ఘన నివాళులు అర్పించి, మంత్రి కేటీఆర్, శైలమా గారి కుటుంబ సభ్యులు ఓదార్చి, దివంగత హరినాధరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధించిన కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంటేశ్వరరావు ...
-----------------------
Admin