సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్ మండలం సారపాక గాంధీనగర్ గ్రామంలో సెల్ ఫోన్ జాగ్రత్తలు గురించి అవగాహనా సదస్సు నిర్వహించారు ఈ సందర్బంగా si లు రాజు కుమార్ , అదనపు si నాగ బిక్షం , మాట్లాడుతూ ఈ మధ్య కాలం లో సెల్ ఫోన్ పోతున్నాయి ఆరోపణలు వస్తున్నాయి , కావున సెల్ ఫోన్ దొగ్గాలిచా బడితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే ఫోన్ IMEL ద్వారా ట్రాక్ చేసి ఫోన్ కనుకొనవచ్చు అని తెలియచేసేరు అదే విధంగా సెల్ ఫోన్ దోగాలిచిన వారి పై కఠిన చర్యలు తప్పవని తెలియ చేసేరు....
-----------------------
Admin