సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని లింగగిరి రోడ్ లో గల ఐసర్ బంక్ లో డెన్సిటీ చూపరు మ్యాన్యువల్ గా రాసి పెడతారు. ఇది ఏమి అని అడిగితే మావి 4 యేండ్ల క్రితం పెట్టినవి పంపులు మార్చాలంటే 10 లక్షలు ఖర్చు అవుతాయి.మేము ఎక్కడ భరిస్తాం..అంతా మా ఎస్ ఓ చూసుకుంటారు అని నిర్లక్ష్యం గా సమాధానం చెబుతారు.ఇంకో విషయం ఏమిటంటే...ఈ పంపులు పైన పెట్రోలు,డీజిల్ అని కూడా స్టిక్కర్స్ లేవు.. పెన్ను తొ రాసి వదిలారు.. చూశారా...! అధికారుల పర్యవేక్షణ లోపం ఎంత స్పష్టంగా కనబడుతుందో.
-----------------------
Admin